Home » Drishyam Movie
ఇన్నాళ్లు కొరియన్ సినిమాలు చూసి సంబరపడిపోయి, కొరియన్ సినిమాలు మనం రీమేక్ చేస్తుంటే ఇప్పుడు కొరియన్స్ మన సినిమాను రీమేక్ చేయబోతున్నారు.
కర్ణాటక రాష్ట్రం బెళగానిలో ప్రియుడితో కలిసి తండ్రిని ఓ యువతి హత్య చేసింది. ఇందుకు మృతుడి భార్య కూడా సహకరించడం గమనార్హం. పక్కా ప్లాన్ ప్రకారం.. ఎటువంటి ఆధారాలు లభించకుండా హత్యచేసినప్పటికీ.. పోలీసులు పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు.
థ్రిల్లర్ జోనర్ లో మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన సినిమా దృశ్యం. ఈ సినిమా మంచి థ్రిల్లింగ్ సబ్జెక్టుతో భారీ విజయం సాధించి ఆ తర్వాత.........
అజయ్ దేవగణ్ హీరోగా, శ్రియ హీరోయిన్ గా హిందీలో 'దృశ్యం' సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఇప్పుడు 'దృశ్యం 2' కూడా తెరకెక్కిస్తున్నారు. తాజాగా హిందీ 'దృశ్యం 2' సినిమా.........