Home » drisyam 2
మాలీవుడ్ ఇప్పుడు రీమేక్ అడ్డా అయిపోయింది. చిన్న ఇండస్ట్రీ అయినా పెద్ద సక్సెస్ లు కొడుతున్న మళయాళ సినిమాలకు ఇంప్రెస్ అయిపోయిన టాలీవుడ్ అక్కడి సినిమాల్ని వరుస పెట్టి రీమేక్ చేస్తోంది