drive kick-starts

    తెలంగాణలో నేటి నుంచే సామాన్యులకు వ్యాక్సిన్!

    March 1, 2021 / 07:59 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా కూడా కరోనా వ్యాక్సినేషన్‌ రెండో దశ ఇవాళ్టి నుంచే ప్రారంభం అవుతోంది. 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్�

10TV Telugu News