Home » Driver Babu
కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుండెపోటుతో మృతి చెందిన డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్ర బస్ డిపోకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ నేతలను, కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుం�
కరీంనగర్ డిపో -2కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కరీంనగర్ -2 డిపోకు చెందిన బాబు..అక్టోబర్ 30వ తేదీన సకల జనభేరి సభలో పాల్గొని..గుండెపోటుకు గురై..కన్నుమూశాడు. ఇతని కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వివిధ పార్టీల �