Home » driver burnt alive
విశాఖలో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తి మంటల్లో కాలిబూడిదయ్యాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య చేశారా? విశాఖలో చోటు చేసుకున్న ఈ ఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెట్రోల్ అంటుకుని మంటల్లో కాలిబూడద: గాజువా�