Home » Driving Car
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్తున్న ఓ యువతి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద డివైడర్ ను ఢీకొట్టారు. అనంతరం ఆమెతోపాటు కారులో ఉన్న మరి కొంతమంది యువతులు కారును అక్కడే వదిలి పరారయ్యారు.
కార్లో హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుండటానికి కారణమేంటో తెలుసా.. ప్రమాదానికి కాదు.. పోలీసులకు భయపడే కార్లో హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నానని అలీఘర్‌కు చెందిన పీయూశ్ వార్ష్‌నీ అనే వ్యక్తి అంటున్నాడు. కొత్త మోటారు వాహనాల చట�