-
Home » Driving Licenses
Driving Licenses
డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ అప్డేట్ చేశారా? జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి!
June 1, 2024 / 09:41 PM IST
New Rules From June 2024 : డ్రైవింగ్ లైసెన్స్‌లను పొందడంతో పాటు ఆధార్ కార్డ్‌లను అప్డేట్ చేయడం కోసం మీరు కొత్త నిబంధనల గురించి పూర్తి వివరాలను తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.