-
Home » Dronavalli Harika Daughter Birth Day Celebrations
Dronavalli Harika Daughter Birth Day Celebrations
Harika Dronavalli : చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి హారిక కూతురి బర్త్డే సెలబ్రేషన్స్ ఫొటోలు.. డైరెక్టర్ బాబీ స్పెషల్ అప్పీరెన్స్..
August 26, 2023 / 03:49 PM IST
చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి హారిక కూతురు హన్విక మొదటి బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ద్రోణవల్లి హారిక ఫ్యామిలీకి డైరెక్టర్ బాబీ రిలేటివ్ అవ్వడంతో ఈ ఈవెంట్ కి హాజరయ్యాడు.