drone city

    రైతులకు మంచికాలం : తెలంగాణలో డ్రోన్‌ సిటీ

    April 30, 2019 / 08:20 AM IST

    తెలంగాణలో డ్రోన్‌ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వ్యవసాయం, మైనింగ్‌ తదితర వ్యవహారాలను డ్రోన్‌ కెమెరాలతో నిఘా వేయడంతోపాటు పూర్తి స్థాయిలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. త్వరలోనే �

10TV Telugu News