Home » Drone Delivers Pension to Specially Abled
ఒడిశా రాష్ట్రం నౌపాడా జిల్లాలోని మారుమూల అటవీ గ్రామం భూత్కపాడలో డ్రోన్ ద్వారా పెన్షన్ పంపిణీ జరిగింది. డ్రోన్ ద్వారా హేతారామ్ సత్నామికి పెన్షన్ అందజేశారు సర్పంచ్ సరోజ్ అగర్వాల్. డ్రోన్ తో పెన్షన్ పంపిణీ.. ఇందులో పెద్ద గొప్ప విషయం ఏముంది? అన�