Home » Drones spotted
హరియాణాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో డ్రోన్లు కలకలం రేపాయి. ఆగస్టు 13, 15 తేదీల్లో ఆ ప్రాంతంలో డ్రోన్లు కనపడ్డాయని భారతీయ వైమానిక దళ సిబ్బంది అంబాలా కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా డ్రోన్లు చక్కర్ల�