Home » drowns 40 day old infant
కర్నాటక రాష్ట్రం మంగళూరులో దారుణం జరిగింది. తల్లిదండ్రులే ఘాతుకానికి ఒడిగట్టారు. ఏ తల్లి, తండ్రి చేయకూడని పని చేశారు. ఆడపిల్ల పుట్టిందని కన్నవారే చంపేశారు. ఆ తర్వాత డ్రామా ఆడారు. తమ పాపను ఎవరో కిడ్నాప్ చేసి చంపేశారని దొంగ ఏడుపు ఏడ్చారు. రంగంల