Home » Drug Addict Stabs
అల్లుడితో డ్రగ్స్ మాన్పించేందుకు మేనమామ చేసిన ప్రయత్నం అతడి ప్రాణమే తీసింది. మత్తు పదార్ధాలకు బానిస అయిన అతడు.. మేనమామను కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు.