drug adict

    గంజాయికి రూ. 50 ఇవ్వలేదని తల్లిని చంపిన కొడుకు

    August 18, 2020 / 12:32 PM IST

    మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కొడుకు వాటి కోసం డబ్బులు ఇవ్వలేదని తల్లిని కొట్టి, హత్య చేసిన ఉదంతం బీహార్లో జరిగింది. బీహార్ లోని కైమూరు జిల్లా చైనూర్ పోలీస స్టేషన్ పరిధిలోని ఫక్రాబాద్ లో నివసించే నయిూమ్(23) మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. అతను త�

10TV Telugu News