Home » Drug Case Live Update
: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. పూరీ నుంచి ముమైత్ ఖాన్ వరకు విచారించిన అధికారులు.. ఇవాళ హీరో తనీష్‌ను విచారించనున్నారు.