Drug Case Raviteja

    Tollywood Drug Case : రవితేజ విచారణ ఇలా ముగిసింది

    September 9, 2021 / 04:14 PM IST

    టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు రవితేజ విచారణ ముగిసింది. సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. విచారణకు సహకరిస్తామని ఈ సందర్భంగా రవితేజ హమీనిచ్చారు.

10TV Telugu News