-
Home » Drug don El Mencho
Drug don El Mencho
కొంపముంచిన ప్రియురాలు.. మెక్సికో డ్రగ్ డాన్ ఎల్మెంచో హతం వెనుక బిగ్ స్కెచ్.. ఫాలో అయ్యి లేపేశారు..
February 24, 2026 / 12:11 PM IST
Mexico El Mencho : మెక్సికో సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని చికిత్స కోసం గగనతల మార్గం ద్వారా మెక్సికో సిటీకి తరలించేందుకు సైన్యం ప్రయత్నించగా.. అక్కడికి చేరుకునేలోపే ఎల్ మెంచో మరణించాడు.