-
Home » Drugs addict nephew stabs man to death
Drugs addict nephew stabs man to death
Drug Addict Stabs : ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. డ్రగ్స్ మానేయమని చెప్పిన మేనమామను పొడిచి పొడిచి చంపేశాడు
December 5, 2022 / 10:35 PM IST
అల్లుడితో డ్రగ్స్ మాన్పించేందుకు మేనమామ చేసిన ప్రయత్నం అతడి ప్రాణమే తీసింది. మత్తు పదార్ధాలకు బానిస అయిన అతడు.. మేనమామను కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు.