Home » Drunk woman in Mahindra Thar
మందుబాబులే కాదు మందు భామలు కూడా తయారయ్యారు. మగాళ్లకు మేమేం తక్కువ అనుకున్నారో ఏమో కానీ, అమ్మాయిలు కూడా పూటుగా తాగి రోడ్డెక్కుతున్నారు. అంతేకాదు మద్యం మత్తులో నడిరోడ్డుపై రచ్చరచ్చ చేస్తున్నారు. పోలీసుల ముందు ఈ అమ్మాయి చేసిన వీరంగం మీరూ చూడం�