Home » drunken driving discovers his stomach brews alcohol
లిక్కర్ ఎక్కడ తయారవుతుంది? అంటే ఇదేం పిచ్చి ప్రశ్న..ఫ్యాక్టరీలో తయారవుతుంది ఈ మాత్రం కూడా తెలీదా? అంటారు. కానీ ఓ మనిషి పొట్టలోనే మద్యం తయారు కావటం గురించి ఎప్పుడన్నా చూశారా?కనీసం విన్నారా? బహుశా కనీవినీ ఎరుగం కదూ..కానీ ఇది నిజంగా నిజం. మద్యాన్న