-
Home » Drunken Rooster
Drunken Rooster
Drunken Rooster: మందు లేనిదే ముద్ద ముట్టదు.. కోడిపుంజు విచిత్ర ప్రవర్తన..!
June 5, 2022 / 06:48 AM IST
మహారాష్ట్ర భందారా జిల్లాలోని ఓ కోడిపుంజు రాజభోగాన్ని అనుభవిస్తుంది. ఆ కోడి పుంజుకు ప్రతిరోజూ మందు ఉండాల్సిందే. మందు లేనిదే ముద్దకూడా ముట్టడు.. కనీసం మంచినీళ్లు కూడా తాగదు..