Home » Drusyam 2
ఈ వారం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, అద్భుతం.. బాలీవుడ్ నుండి ధమాకా, సినిమా క్యాష్, పొన్ మాణిక్యవేల్, చురులీ, ది మైండ్ ఎక్స్ ప్రెస్ సీజన్ 2, యువర్ హానర్ సీజన్ 2, టైగర్ కింగ్ సీజన్ 2 సందడి చేస్తుండగా వచ్చే వారం కూడా తగ్గేదేలే అంటున్నాయి ఓటీటీలు.
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా థియేటర్స్ తెరుచుకొనేందుకు మార్గం ఏర్పడినా కొత్త సినిమాలు మాత్రం థియేటర్లో వచ్చేందుకు సిద్ధంగా లేవు. మహమ్మారి దెబ్బకి ప్రజలు థియేటర్లో సినిమా చూసేందుకు ఆసక్తి చూపకపోగా ఇతర