Home » druva sarja
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ సౌత్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కన్నడ చిత్రసీమ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియన్ యాక్షన్ మూవీ "KD ది డెవిల్". ఈ సినిమా టీజర్‌ను గురువారం బెంగళూరులో విడుదల చేశారు. ఈ కారిక్రమానికి సంజయ్ దత్ కూడా హాజరయ్యాడు