Home » Dry Ginger
గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్య ఉంటే. గోరువెచ్చని నీటిలో శొంఠి పొడి వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. శొంఠి పొడి క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణక్రియలు వేగవంతం అవుతాయి.
వేడి పాలల్లో శొంఠి పొడిని కలిపి సేవిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పరగడుపున నీళ్లల్లో శొంఠి పొడిని కలిపి మరిగించుకుని తేనె కలుపుకుని తాగితే అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు పోతాయి.