Home » dry skin
చర్మం పొడిబారడంతో బాధపడేవారికి పాలు మంచి ఎంపిక. పాలలో కాటన్ బాల్‌ను నానబెట్టి ముఖమంతా అప్లై చేసి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మ నూనెలను చెక్కుచెదరకుండా ఉంచుతూ చర్మానికి తేమను అందించడంలో సహాయపడే లక్షణాలు పాలల్లో ఉన్నాయి.
వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటే ముఖంపై జిడ్డు పేరుకుపోతుంది. ఉదయం, సాయంత్రం నీటితో ముఖాన్నిశుభ్రం చేసుకుంటే దీని నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని వల్ల జిడ్డుతో పాటు ముఖంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి కణాలు తొలగిపోతాయి.
ఎండవేడి కారణంగా వచ్చే టాన్, పిగ్మేంటేషన్ వంటి సమస్యలను పచ్చిపాలతో అదుపులో ఉంచవచ్చు. అంతేకాకుండా పాలతో చర్మం ఛాయను మెరుగుపరుచుకోవచ్చు. దీనిలో అధిక మోతాదులో లభించే లాక్టిక్ యాసిడ్ చర్మ ఛాయను పెంచటంలో సహాయకారిగా పనిచేస్తుంది.
నార్మల్, డ్రై, ఆయిలీ, సెన్సిటివ్, కాంబినేషన్ స్కిన్ అని. ప్రతి ఒక్క స్కిన్ టైపుకు ఒక్కో రకంగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. పట్టించుకోకుండా వదిలేస్తే స్కిన్ డ్యామేజ్ తప్పదు మరి.