Home » DSC Final Selection List
AP Mega DSC 2025: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చింది. డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ను సోమవారం (సెప్టెంబర్ 15) ఉదయం విడుదల చేయబోతున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఉదయం 9.30 గంటలకు https://apdsc.apcfss.in/ సైట్