Home » DSGMC
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శిరోమణి అకాళీదళ్ పార్టీ కీలక నేతగా కొనసాగిన మాజిందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు.