DSP suspend

    AK-47తో పంజాబీ సింగర్ వీడియో షూట్, DSP సస్పెండ్

    May 5, 2020 / 04:50 AM IST

    పంజాబ్ పోలీసులు సోమవారం ఓ వివాదాస్పద కేసులో పంజాబీ సింగ్ సిధూ మూసేవాలాతో పాటు 8మందిపై చర్యలు తీసుకున్నారు. వారిలో ఐదుగురు పోలీసులు కూడా ఉన్నట్లు సమాచారం. షూటింగ్ రేంజ్‌లో AK-47తో వీడియో సాంగ్ తీశారు. ఈ ఘటనపై సంగ్రూర్ డీఎస్పీ(హెడ్ క్వార్టర్స్) ద�

10TV Telugu News