DSPP

    జయరామ్ కేసు : పోలీసులను కూడా విచారిస్తామన్న డీసీపీ 

    February 18, 2019 / 11:01 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త జయరామ్ హత్య పోలీసులకు సవాల్ గా మారింది. ఈ అంశంపై డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతు..ఈ కేసుతో సంబంధమున్న పోలీస్ అధికారులను కూడా త్వరలో విచారిస్తామని తెలిపారు. ఐదుగురు పోలీస్ అధికారులతో రాకేశ్ రెడ్డి మాట్�

10TV Telugu News