dual cameras

    అక్టోబర్ 9న లాంచ్ : డ్యుయల్ కెమెరాలతో Redmi 8 వచ్చేస్తోంది

    October 7, 2019 / 01:22 PM IST

    చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్, షియోమీ కంపెనీ సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. అక్టోబర్ 9న భారత మార్కెట్లలో Redmi 8 స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. డ్యుయల్ కెమెరా సెంట్రిక్ డివైజ్ తో పాటు 4,000mAh భారీ బ్యాటరీ కేపాసిటీ ఎంతో ఆకర్షణీయం�

10TV Telugu News