DUAL FRONT

    అన్ని కార్లలో ఇక డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి

    December 29, 2020 / 04:35 PM IST

    dual front airbags mandatory అన్ని కార్లల్లో ముందు సీట్ల ప్రయాణీకుల వైపు కూడా ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి అని కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం(డిసెంబర్-29,2020) ప్రతిపాదించింది. గతంలో అన్ని కార్లలోని డ్రైవింగ్ సీటుకి ఎయిర్ బ్యాగ్ ని తప్పనిసరి చేస

10TV Telugu News