dual roles

    Acharya Film : మళ్లీ మేకప్ వేసుకోనున్న చిరంజీవి

    November 4, 2020 / 04:50 PM IST

    Konidela Pro Company : మెగాస్టార్ చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. న్యూ ఫిల్మ్ ‘ఆచార్య’ ఫిల్మ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే..కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. తగిన జాగ్రత్

10TV Telugu News