-
Home » Dubai Floods
Dubai Floods
యూఏఈలో వరదలు.. నీట మునిగిన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
April 17, 2024 / 01:23 PM IST
అంతర్జాతీయ ప్రయాణికులతో కిటకిటలాడుతూ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నీట మునడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.