Dubai ipl aution

    డిసెంబర్ 19న ఐపీఎల్ 2024 మినీ వేలం జరిగేది ఇక్కడే..!

    December 3, 2023 / 03:00 PM IST

    IPL 2024 mini Auction : ఐపీఎల్ 2024కు సంబంధించి మినీ-వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరుగనుంది. ఐపీఎల్ వేలాన్ని విదేశాల్లో నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ వేలంలో 1,100 కన్నా ఎక్కువ మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు.

10TV Telugu News