-
Home » Dubai Lottery
Dubai Lottery
Dubai Lottery: దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టిన తెలంగాణ వాసి.. రూ.338తో లాటరీ టికెట్ కొంటే 33 కోట్ల ప్రైజ్‌మనీ
December 23, 2022 / 07:59 PM IST
తెలంగాణవాసి దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టేశాడు. మన కరెన్సీలో రూ.338 పెట్టి కొన్న లాటరీ టిక్కెట్‌పై రూ.33.8 కోట్లు గెలుచుకున్నాడు. దుబాయ్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న అజయ్‌ను లాటరీ రూపంలో అదృష్టం వరించింది.