Home » dubbaka by poll percentage
dubbaka by poll polling percentage: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం(నవంబర్ 3,2020) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు బారులు తీరారు. ఉదయం 11గంటల వరకు 34.33శాతం పోలింగ్ పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు ప�