Dubbaka Polling

    నో మాస్క్ – నో ఓట్ : దుబ్బాక పోలింగ్‌లో కోవిడ్ జాగ్రత్తలు

    November 3, 2020 / 10:46 AM IST

    No mask no vote-Dubbaka polling : దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌లో కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నారు అధికారులు. నో మాస్క్.. నో ఓటు అంటూ పూర్తి జాగ్రత్తలతోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర శానిటైజర్లు, మాస్క్‌లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల �

10TV Telugu News