Home » Dubbing Artist Srinivasa Murthi
టాలీవుడ్ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. సూర్య అన్ని సినిమాలకు శ్రీనివాస మూర్తి తెలుగులో డబ్బింగ్ చెబుతూ వచ్చేవాడు. దీంతో శ్రీనివాస మూర్తి మరణ వార్త తెలుసుకున్న హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
టాలీవుడ్ లో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు ఉదయం సినీ పరిశ్రమ రెండు విషాదకర వార్తలు వినాల్సి వచ్చింది. సీనియర్ హీరోయిన్ జమున కన్నుమూసిన సంగతి ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. తాజాగా ఇండస్ట్రీకి సంబంధించిన మరో వ్యక్తి మరణ వా�