Home » Ducati Diavel V4
Ducati Diavel V4 Launch : ఇటాలియన్ మోటార్‌సైకిల్ తయారీదారు డుకాటి (Diavel V4)ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు రణవీర్ సింగ్‌ను నియమించుకుంది.