-
Home » Ducati Diavel V4 Launch
Ducati Diavel V4 Launch
Ducati Diavel V4 Launch : కొంటే ఇలాంటి బైక్ కొనాలి భయ్యా.. డుకాటి డయావెల్ V4 బైక్ ఇదిగో.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!
August 8, 2023 / 08:27 PM IST
Ducati Diavel V4 Launch : ఇటాలియన్ మోటార్‌సైకిల్ తయారీదారు డుకాటి (Diavel V4)ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు రణవీర్ సింగ్‌ను నియమించుకుంది.