Home » Dude Pre Release Event
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన డ్యూడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ ఈవెంట్లో మమిత బైజు డ్యాన్స్ వేసి అలరించింది.
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన డ్యూడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం రాత్రి నిర్వహించారు.