-
Home » Duggirala MPP Elections
Duggirala MPP Elections
Duggirala MPTC Padmavati : నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు, దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికలో ట్విస్ట్
May 5, 2022 / 08:43 PM IST
Duggirala MPTC Padmavati : గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష పదవి (ఎంపీపీ) ఎన్నిక ఏపీ రాజకీయాల్లో తీవ్రమైన ఉత్కంఠని, ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఎంపీపీ ఎన్నికలో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. చివరికి దుగ్గిరాల ఎంపీపీగా వై�