Home » Dulquer Salaman
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కింగ్ అఫ్ కొత్త సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అభిమానులతో ఇబ్బంది పడ్డ సందర్భాల గురించి తెలిపాడు.
టాలీవుడ్లో ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా భారీ విజయాన్ని అందుకున్న మూవీ ‘సీతా రామం’. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల ఠాకూర్లు తమ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ సి