-
Home » Dulquer Salmaan Reaction Social Media Trolls
Dulquer Salmaan Reaction Social Media Trolls
Dulquer Salmaan: నన్ను వ్యక్తిగతంగా ట్రోల్ చేసే ప్రతిఒక్కరి ఐడీలు.. నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి.. దుల్కర్ సల్మాన్!
September 17, 2022 / 04:40 PM IST
సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి డబ్బు, సపోర్ట్ ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి. ఆ టాలెంట్ లేకపొతే ఎంతటి స్టార్ హీరో కొడుకైన ప్రేక్షకులు ఆదరించరు. అయితే కొంతమంది స్టార్ హీరోల కొడుకులు.. వారి టాలెంట్ ని నిరూపించుకున్నప్పటికీ వారసులుగా