-
Home » Dump Yard
Dump Yard
స్పేస్ ఎక్స్ సంస్థపై సైంటిస్టుల ఆందోళన.. రాలిపోతున్న శాటిలైట్లు.. భవిష్యత్లో పెనుప్రమాదం తప్పదా..!
February 5, 2026 / 08:29 AM IST
Star Link : అంతరిక్షంలో చెత్త చుట్టూ చర్చ జరుగుతున్న వేళ.. స్టార్లింక్పై సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ అంతరిక్షంలోకి పంపిస్తున్న ఉపగ్రహాలు భూమిపై పడిపోతున్నాయని చెప్తున్నారు.