-
Home » Dumped in Forest
Dumped in Forest
Minor Girl: బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ప్రియుడు.. ఆపై బ్యాగులో కుక్కి అడవిలో పడేసిన నిందితుడు
October 8, 2022 / 08:29 PM IST
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడు ఒక నిందితుడు. తర్వాత ఆమె గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. తర్వాత బ్యాగులో కుక్కి, అడవిలో పడేసి వచ్చాడు. అయినా, ఆ బాలిక తిరిగి ఇంటికి చేరుకుంది.