-
Home » Dundigal Air Force Academy
Dundigal Air Force Academy
ట్రెడిషన్, ఇన్నోవేషన్ రెండింటినీ కలుపుకునిపోతూ భాధ్యతలను నిర్వర్తించాలి.. యువ పైలెట్లకు కేంద్ర మంత్రి సూచన
December 17, 2023 / 01:06 PM IST
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు.