Home » Durian
పండు..దెబ్బకు యూనివర్శిటీ మొత్తం ఖాళీ అయిపోయింది. పండు అంటే ఏదో పూరీ జగన్నాథ్ సినిమాలో మహేశ్ బాబు కాదు. చెట్టుకుకాసిన పండేనండీ బాబూ..ఈ పండు ఓ పేద్ద యూనివర్శిటీపై కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు..యూనివర్శిటీ మొత్తం ఖాళీ చేయించేసింది ఈ పండు. పండు త