Home » Durvasa Maharshi
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మైథలాజికల్ మూవీగా ‘శాకుంతలం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత మెయిన్ లీడ్ రోల్‌లో నటిస్తుండటంత�