Dushyant Chatala

    దుష్యంత్ ప్రమాణ స్వీకారం….జైలు నుంచి తండ్రి విడుదల

    October 26, 2019 / 11:32 AM IST

    హర్యానాలో రాజకీయం ఒక కొలిక్కి వచ్చింది. బీజేపీతో కలిసి జేజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.  దుష్యంత్ చౌతాలాకు  డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు  బీజేపీ అంగీకరించింది.  సీఎం గా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీపావళి

10TV Telugu News